డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదంటూ లబ్ధిదారుల ధర్నా

హైదరాబాద్ : గోషామహల్ కట్టెల మండిలో ఆందోళనకు దిగారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదంటూ ధర్నా చేశారు. వెంటనే డ్రా తీసి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అలాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కట్టెల మండిలో పర్యటించి కొందరికే ఇండ్ల పట్టాలు ఇచ్చి వెళ్లారని.. అప్పుడే మంత్రిని కలిసేందుకు ప్రయత్నించామని అంటున్నారు.

Latest Updates