బెనెల్లి ‘ఇంపీరియల్ 400’ బైక్ వచ్చేసింది..

ఎంతో కాలంగా వేచిచూస్తోన్న ఇటాలియన్ సూపర్‌ బైక్ మాన్యుఫాక్చరర్ బెనెల్లి ‘ఇంపీరియల్400’ మోడల్‌‌ను ఇండియన్
మార్కెట్‌‌లో విడుదల చేసింది. దీని ఎక్స్‌‌షోరూం ధర రూ.1.69 లక్షలుగా ఉంది. రె డ్,సిల్వర్, బ్లాక్ రంగుల్లో ఈ బైక్ మార్కెట్‌‌లోకి
వచ్చింది. రెం డేళ్ల కాం ప్లిమెంటరీ సర్వీసును ఇది ఆఫర్ చేస్త ోంది. కస్టమర్లు రూ.4000 కట్టి బెనెల్లి ఇంపెరియల్ 400 బైక్‌‌ను బుక్ చేసుకోవచ్చు.

Benelli Imperiale 400 Launched In India, Priced At Rs 1.69 Lakh

Latest Updates