కర్ణాటక మాజీ సీఎంకు సమన్లు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్.డి. కుమారస్వామికి బెంగుళూరు కోర్టు సమన్లు జారీ చేసింది. అక్రమ డినోటిఫికేషన్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ప్రత్యేక కోర్టు ఆయన్ను ఆదేశించింది. 2007 లో, కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో, బనశంకరిలోని హాలగే వాడెరహల్లిలో అక్రమంగా ఓ ల్యాండ్ ను డినోటిఫై చేసినట్లు లోకాయుక్తలో కేసు నమోదైంది.

Latest Updates