యంత్రమెట్లా నడుస్తున్నదంటే..

వైజాగ్ : 520 టైర్లున్న వాహనం ఎప్పుడైనా చూశారా. అంత పెద్ద వాహనం ఉందంటే ఎంత లోడ్ మోసుకెళ్తుందో ఊహించుకోవచ్చు.  ఏపీలోని విశాఖపట్నంలో ఆదివారం HPCL  రిఫైనరీకి స్ట్రీమింగ్ పరికరాన్ని తరలించేందుకు దాన్ని ఉపయోగించారు. 680 టన్నుల బరువు, 48 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో ఉన్న క్రూడ్ కాలమ్ పరికరాన్ని హిందూస్థాన్‌‌ షిప్‌ యార్డు జెట్టీ నుం చి రోడ్డు మార్గంలో రిఫైనరీకి తరలించారు. 520 టైర్ల వాహనం, దానిపై భారీ యంత్రాన్ని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

Latest Updates