సెక్రటేరియట్ లోకి జీన్స్‌‌,టీషర్ట్‌‌లతో రావొద్దు

పాట్నా: బీహార్‌‌‌‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్‌‌ ఉద్యోగులకు డ్రస్‌‌ కోడ్‌‌ పెట్టింది. ఆఫీస్‌‌కు వచ్చేటప్పుడు జీన్స్‌‌, టీషర్ట్స్‌‌ వేసుకోవద్దని, ఫార్మల్‌‌ డ్రస్సుల్లో ఆఫీస్‌‌కు రావాలని ఆర్డర్స్‌‌ పాస్‌‌ చేశారు. “ చాలా మంది ఉద్యోగులు ఆఫీస్‌‌ కల్చర్‌‌‌‌కు విరుద్ధంగా జీన్స్‌‌, టీషర్ట్స్‌‌తో ఆఫీస్‌‌కు వస్తున్నారు. ఎంప్లాయిస్‌‌ అంతా డీసెంట్‌‌గా, సింపుల్‌‌గా కనిపించే దుస్తులు వేసుకోవాలి” అని ఆర్డర్‌‌‌‌ ఇష్యూ చేశారు.

 

Latest Updates