BJP ప్రజలకు జవాబుదారిగా ఉంటుంది : అమిత్ షా

AMITHనాలుగేళ్ల మోడీ పాలనపై రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రసక్తే లేదన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. తాము ప్రజలకు జవాబుదారిగా ఉంటామన్నారు. రాహుల్ తమను నాలుగేళ్ల పాలన గురించి అడుగుతోంటే.. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాలుగు తరాల గురించి అడుగుతున్నారన్నారు . వికాస్ యాత్రలో భాగంగా చత్తీస్ గఢ్ లో పర్యటించారు అమిత్ షా.

Posted in Uncategorized

Latest Updates