దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత మోడీదే: పూరంధేశ్వరి

తక్కువ కాలంలో దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని అన్నారు బీజేపీ నాయకురాలు పూరంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో మాట్లాడిన ఆమె…  మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. నరసింహ స్వామి దీవెనలు మోడీపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. దేశానికి అవినీతి లేని పాలన మోడీ అందిస్తున్నారని, ప్రపంచంలోనే దేశానికి మంచి పేరు తీసుకొచ్చారని తెలిపారు

Latest Updates