ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బీజేపీ బంద్

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బీజేపీ రాష్ట్ర బంద్ చేస్తోంది. బోర్డు, గ్లోబరినా సంస్థ తప్పుల్ని …కమిటీ తేల్చిన చర్యలు తీసుకోవడం లేదని నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు లక్ష్మణ్ దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్ డిపోల ముందు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల్ని ముందస్తు అరెస్ట్ చేశారు.

 

Latest Updates