14 నుంచి 20 వరకు మోడీ బర్త్ డే వేడుకలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించనుంది బీజేపీ. ఈ నెల 17న మోడీ బర్త్ డే…..కాగా 14 నుంచి 20 వరకు వారం పాటు వేడుకలు జరపనుంది. సేవా సప్తాహ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. హాస్పిటల్స్ కు అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం, కనీసం 10 మంది ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల బాధ్యతలు తీసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం లాంటివి ప్రధాన కార్యక్రమాలుగా నిర్దేశించుకున్నారు.

Latest Updates