కరెంట్ ఛార్జీలు తగ్గించాలని బీజేపీ ఆందోళన

వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యుత్ బిల్లుల పెంచడాన్ని నిరసిస్తూ.. కోల్ కతా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు… టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ కెనన్లు ప్రయోగించారు. దీంతో కొందరు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Latest Updates