కాళేశ్వరం కమిషన్లతోనే కేసీఆర్ ఫామ్ హౌస్

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దందా చేస్తున్నాడన్నారు బీజేపీ నేత,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. దుబ్బాకలో నిర్వహించిన  దళిత మోర్చా సభలో వివేక్ పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్లతో కేసీఆర్ అన్ని వసతులతో కూడిన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. మూడెకరాలు ఇస్తామని దళితులను కేసీఆర్ మోసం చేశాడన్నారు వివేక్. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలని కేసీఆర్ తో పోరాడానన్నారు వివేక్.

Latest Updates