విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం కేసీఆర్ తరం కాదు

అసెంబ్లీ బయట విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం కేసీఆర్ తరం కాదన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని.. తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా మార్చారనే.. విద్యార్థులు ఆందోళన బాటపట్టారన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు వివేక్ వెంకటస్వామి.

see more news

కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చడంలో మోడీ బిజీ

హయత్ నగర్లో చిన్నవివాదం ప్రాణం తీసింది

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

మచిలీపట్నంలో కరోనా! రహస్యంగా ట్రీట్ మెంట్

Latest Updates