లంబాడా, సుగాలిస్ కులాలను ST జాబితా నుంచి తొలగించాలి: ఎంపీ సోయం

లంబాడా, సుగాలిస్ కులాలను ST జాబితా నుంచి తొలగించాలన్నారు ఎంపీ సోయంబాపూరావ్. ఇదే విషయమై ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి వినతిపత్రం అందించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజ్, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్, ఎయిర్ పోర్టు,  కేంద్రీయ విశ్వవిద్యాలయాలు…. ముధోల్, ఆదిలాబాద్ లో టెక్స్ టైల్ పార్కుల హామీ నెరవేర్చాలని కోరారు. జిల్లా అభివృద్ధి కోసం 280 కోట్లు కేటాయించాలన్నారు ఎంపీ సోయం బాపూరావు.

Latest Updates