లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా ఎంపీ వీరేంద్ర కుమార్

కొత్తగా ఏర్పాటు కాబోతున్న 17 వ  లోక్ సభకు ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ నియామకం అయ్యారు. ఇటీవల ఎంపీగా గెలిచిన అభ్యర్థుల చేత ఆయన ప్రమాణం చేయించనున్నారు. మధ్యప్రదేశ్ లోని( తికమర్గ్) లోక్ సభ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎంపియ్యారు వీరేంద్ర కుమార్. 11 వ లోక్ సభ నుంచి వరుసగా ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. గతంలో మైనారిటీ,మహిళ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు వీరేంద్ర కుమార్.

Latest Updates