ఫిరాయింపు రాజకీయాల్లో TRS నం.1 : లక్ష్మణ్

విద్యావ్యవస్థలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తానన్న సీఎం కేసీఆర్..ఆమాటే మరిచిపోయారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కార్పొరేట్ విద్యావిదానంలో పేదవాళ్లు బలైపోతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా… ఫిరాయింపు రాజకీయాల్లో టీఆర్ఎస్ నంబర్ వన్ అయిందని ఆరోపించారు లక్ష్మణ్.

Latest Updates