BMW కొత్త 3 సిరీస్ సెడాన్ రిలీజ్

bmw-3-series-launched

జర్మనీ లగ్జరీ కారు మేకర్ బీఎండబ్ల్యూ తన 3 సిరీస్ సెడాన్‌‌లో కొత్త వెర్షన్‌‌ను విడుదల చేసింది. దీని ధర ఎక్స్‌‌షోరూంలో రూ.41.4 లక్షల నుంచి రూ.47.9 లక్షల మధ్యలో ఉంది. ముందు వెర్షన్ల కంటే ఇది కాస్త పెద్దదిగా, పొడవుగా..55 కేజీల తక్కువ బరువుతో ఉంది. 3 సిరీస్‌‌ బీఎండబ్ల్యూకి హార్ట్ అండ్ సోల్ అని గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో రుద్రతేజ్ సింగ్ అన్నారు.

 

Latest Updates