ఇండియా మార్కెట్లోకి బీఎండబ్ల్యూ మినీ జాన్‌‌‌‌‌‌‌‌ కూపర్‌‌‌‌‌‌‌‌

జర్మనీ లగ్జరీ కార్‌‌‌‌‌‌‌‌మేకర్‌‌‌‌‌‌‌‌ బీఎండబ్ల్యూ గురువారం ఇండియా మార్కెట్లోకి ‘మినీ జాన్ కూపర్‌‌‌‌‌‌‌‌’ కారును విడుదల చేసింది. దీని ఢిల్లీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ షోరూం ధర రూ.43 లక్షల 50 వేల నుంచి మొదలవుతుంది. ఇది వచ్చే నెల నుంచి డీలర్ల దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇందులో 2 లీటర్ల, 4 లీటర్ల ట్విన్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ టర్బో పవర్‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌ బిగించారు. కేవలం 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల దూరాన్ని అందుకుంటుంది. భద్రత కోసం ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్స్‌‌‌‌‌‌‌‌, బ్రేక్‌‌‌‌‌‌‌‌ అసిస్ట్‌‌‌‌‌‌‌‌, 3 పాయింట్‌‌‌‌‌‌‌‌ సీట్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌, డైనమిక్‌‌‌‌‌‌‌‌ స్టెబిలిటీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Latest Updates