బీఎండబ్ల్యూ నుంచి రెండు కొత్త బైక్స్

జర్మనీ లగ్జరీ వెహికల్ కంపెనీ బీఎండబ్ల్యూ ఎఫ్900, ఎఫ్900 ఎక్స్ఆర్ పేరుతో రెండు బైకులను ఇండియా మార్కెట్కు తీసుకొచ్చింది. వీటి ఢిల్లీ ఎక్స్-షోరూం ధరలు వరుసగా రూ.9.9 లక్షలు, రూ.11.5 లక్షలు. దేశవ్యాప్తంగా ఇవి బీఎండబ్ల్యూ మోటరాడ్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ బైకుల్లోని 895 సీసీ ట్విన్ సిలిండర్ ఇన్ లైన్ ఇంజన్ 105 హార్స్పవర్ విడుదల చేస్తుంది. కేవలం 3.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

For More News..

అప్లికేషన్లన్నీ పెండింగ్‌లోనే..

ఆగస్ట్‌‌లో క్రికెట్ మ్యాచులు షురూ!

హైదరాబాద్‌లో ఉబర్ నుంచి మరో కొత్త సర్వీస్

Latest Updates