ప్రియురాలి మరణం తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో విషాదం జరిగింది. గోవిందుపల్లి గ్రామంలో  ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియురాలు మనీషా శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు రాకేష్ దుబాయ్ లో ఇవాళ(శనివారం) ఉరి వేసుకోని ఆత్మహత్యచేసుకున్నాడు. రాకేశ్ ఉపాధీ కోసం దుబాయ్ వెళ్లాడు. రాకేష్ స్వగ్రామం గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామం. ‘మనీషా నువ్వు లేకుండ నేను ఉండలేను నీ దగ్గరికే నేను వస్తా.. మమ్మీ సారీ మిమ్మల్ని అందరిని విడిచి వెళ్తున్నా అని ఏడ్చుకుంటూ సెల్ఫీ వీడియో పంపాడు రాకేష్‘.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం

పిలిచి అవమానిస్తారా?. మోడీ ముందే మమత ఆగ్రహం

Latest Updates