యాదాద్రి పాతగుట్ట: ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పాతగుట్టలో లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపు ధ్వజారోహణం తర్వాత.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన ఎదుర్కోలు 17వ తేదీన, 18న స్వామివారి కల్యాణం, 19న రథోత్సవం నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఈవో గీత.

Latest Updates