మెటల్​ మ్యాజిక్స్​

వాడి పడేసిన స్పూన్లు.. అక్కర్లేని బ్యాటరీలు.. పనికిరాని కంప్యూటర్​ డిస్క్​లు.. మెటల్​ వస్తువులు…  ఏదైనా సరే అతని చేతిలో పడితే.. చక్కని కళాఖండం అవ్వాల్సిందే. వ్యర్థానికి కొత్త అర్థం చెబుతూ అద్భుతమైన బొమ్మలను తయారుచేస్తున్నాడు యూఎస్​కు చెందిన బ్రెయిన్​ మాక్​.  చిరుతలు, రోబోలు, సింహాలు, మనుషుల ఆకారాలకు చక్కని రూపం ఇస్తున్నాడు. మ్యూజియమ్స్​లో, పబ్లిక్​ ప్లేసుల్లో కనిపించే మార్క్​ బొమ్మలను చూసే చాలామంది, అతని ఆర్ట్​కు ముగ్ధులవుతున్నారు. క్రియేటివ్​గా, రియలిస్టిక్​ ఉండటంతో, మార్క్​తో తమకు ఇష్టమైన బొమ్మలు చేయించుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మెటల్​ వస్తువులతో కళాఖండాలను తయారు చేస్తుండటంతో మెటల్​ రెవల్యూషనిస్ట్​గా పేరు తెచ్చుకున్నాడు.

Latest Updates