గుజరాత్ లో కుప్పకూలిన బ్రిడ్జి

గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ లో జిల్లా మలంకాలో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలింది. వంతెన కూలిన సమయంలో దానిపై నుంచి వెళుతున్న కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కార్లలో ఉన్నవారంతా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతన శిథిలావస్థకు చేరిందని చెబుతున్నారు.

Latest Updates