BSNL ఆఫర్: ఫ్రీ ఇంటర్నెట్ సర్వీసు

బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకు BSNL మంచి ఆఫర్ ను అందిస్తోంది. దీర్ఘకాలిక ప్లాన్లు తీసుకున్న వినియోగదారులకు అదనంగా కొన్ని నెలలు ఉచిత ఇంటర్నెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 12నెలల ప్లాన్ తీసుకుంటే ఒక నెల ఉచిత సర్వీస్…24 నెలలు తీసుకుంటే 3 నెలలు ఉచిత సర్వీస్..36నెలల ప్లాన్ తీసుకుంటే మొత్తంగా 40 నెలల పాటు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఈ బ్రాండ్ తీసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.

Latest Updates