ఓయూ, యూసీఈలో బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సులు

ఓయూ, యూసీఈలో బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓయూ- సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సీఈఈపీ), యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ) 2023-–2024 విద్యా సంవత్సరానికి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

సీట్లు: సివిల్: 30, మెకానికల్: 30, కంప్యూటర్ సైన్స్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్ (ఏఐ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఇండస్ట్రీ/ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ కంపెనీ తదితర రంగాల్లో ఏడాది పని అనుభవం ఉండాలి. 
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.uceou.edu వెబ్​సైట్​లో సంప్రదించాలి.