పత్తి పంటలో గంజాయి మొక్కలు

బజార్​హత్నూర్​, వెలుగు: పత్తి పంటలో సాగు  చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్​ జిల్లా బజార్ హత్నూర్​ మండలంలోని మోర్కండి పరిసర ప్రాంతం శివారులో గుట్టుచప్పుడు పత్తి చేలలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది దాడి చేసి రూ. 5 లక్షల గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం

 

Latest Updates