ఖైరతాబాద్ లో కారు బీభత్సం

హైదరాబాద్ ఖైరతాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. ఉదయం ఖైరతాబాద్ ఫైఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టి ఆగిపోయింది. అయితే ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. డ్రైవర్ మద్యం మత్తులో కారును వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Latest Updates