లారీ, కారు ఢీ: ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లా అంకాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ,కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుపై మక్కలు ఎండపోయడంతోనే కారు అదుపుతప్పినట్లు స్థానికులు చెప్తున్నారు.

Latest Updates