బీహార్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫరాపుర్‌లోని కంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 28పై కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

For More News..

‘మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు.. ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’

ఈసారి బడ్జెట్ ​1.55 లక్షల కోట్లు!

Latest Updates