కాట్నపల్లి దగ్గర కారు ప్రమాదం.. ఏడుగురికి గాయాలు

పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి దగ్గర కారు కల్వర్టులో పడిపోయింది.  మంచిర్యాల నుంచి ఇంజినీర్ మంథని రామకృష్ణ కుటుంబం… హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరింది. కాట్నపల్లి దగ్గర ముందుగా డివైడర్ ను ఢీ కొన్న కారు ఆ తర్వాత కల్వర్టులోకి పడిపోయింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Latest Updates