18 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

మెదక్ : వెల్దుర్తి మండలంలోని హకీంపేట్ డ్యామ్ దగ్గర 18 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీక్రెట్ గా పేకాట అడుతున్నట్లు సమాచారం రావడంతో వెల్దుర్తి పోలీసులు,  టస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్నవారి నుంచి 19.250 రూపాయలు, 16 బైకులు, 17 సెల్ ఫోన్స్ స్వాధీన చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Latest Updates