కరోనా ఎఫెక్ట్: రూ.25కే కిలో చికెన్

కరోనా ఎఫెక్ట్ పౌల్ట్రీ ఫామ్స్ పై పడటంతో నల్గొండలో ఓ వ్యాపారి వెరైటీ నిర్ణయం తీసుకున్నారు. వంద రూపాయలకే  రెండు కోళ్లను అమ్ముతున్నాడు. కరోనా వైరస్ తో ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమకు నష్టాలొస్తున్నాయి.  దీంతో కోళ్లు తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పేందుకే వందకే రెండు కోళ్లను అమ్ముతున్నాడు. ఈ రెండు కోళ్లు దాదాపు 4 కిలోల బరువు వున్నాయి. అంటే ఒక కిలో కోడి మాంసం 25రూపాయలకే వస్తోంది. ఈ అవకాశాన్ని  వినియోగించుకోవాలని వ్యాపారి కోరుతున్నాడు.

see also: 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు

Latest Updates