ఏపీలో 24 గంటల్లో 71 పాజిటివ్‌ కేసులు

  • మొత్తం కేసుల సంఖ్య 1403

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 71 కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య గురువారానికి 1403కు చేరిందని అధికారులు హెల్త్‌ బులిటెల్‌ రిలీజ్‌ చేశారు. 24 గంటల్లో 6479 మందికి టెస్టులు చేశామని అన్నారు. ఇప్పటి వరకు 31 మంది చనిపోగా.. 321 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 1051 మంది హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.

జిల్లాల వారీగా వివరాలు

 

Latest Updates