నటీనటులు కావలెను: బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో రానున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు గణేష్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. ఇందుకుగాను… మేల్, ఫీమేల్ యాక్టర్ల కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 15 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండి.. సినిమాలో నటించాలనుకునే యువతీ, యువకులు ఆడీషన్స్ కు హాజరుకావలసిందిగా కోరారు. ముందుగా వారి ప్రొఫైల్స్ ను   castingcallp10@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపవలసిందిగా తెలిపారు. తొందరలోనే అమెరికాలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగనున్నట్లు చెప్పింది చిత్ర యునిట్. ఈ సినిమా బెల్లంకొండ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు.

Latest Updates