విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నా : కేథరిన్

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, మాస్ మహారాజా రవితేజతో పాటు మరో మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు నటి కేథరిన్ థెరిసా తెలిపారు. కొండాపూర్ లో డాక్టర్ వీనస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎసైటిక్స్ అండ్ యాంటీ ఏజింగ్ సెంటర్ ను ప్రారంభించారామె. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. చర్మం, హెయిర్, ఫేస్, డెంటల్, ప్లాస్టిక్ ఆపరేషన్స్ కోసం వన్ స్టాప్ సెంటర్ గా వివిధ రకాల సేవలు అందిస్తున్నట్టు డాక్టర్ వేణుకుమారి తెలిపారు.

Latest Updates