కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా సుశీల్ చంద్ర

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. వీరు 1980 బ్యాచ్ కు చెందిన IRS ఆఫీసర్. బోర్డ్ ఆప్ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ (CBDT) చైర్ పర్సన్ గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్నయం తీసుకుంది. దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం ఆర్డర్స్ జారీ చేశారు. CBDT చైర్మెన్ గా మే 2019 వరకు సుశీల్ చంద్ర వ్వవహరించనున్నారు.

Latest Updates