ఎన్నికల్లో పోటీకి జిందాల్‌కు CBI అనుమతి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బొగ్గు కుంభకోణంలో నిందితుడు, కాంగ్రెస్‌ నాయకుడు నవీన్‌ జిందాల్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ఫర్మిషన్ మంజూరు చేసింది. కురుక్షేత్ర నియోజక వర్గంనుంచి పోటీ చేయనున్నందున జూన్‌ 30వ తేదీ వరకూ కోర్టుకు హాజరవడంలో తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జిందాల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై CBI ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్‌ పరాశర్‌ సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేశారు.

 

Latest Updates