శారదా స్కామ్ : విచారణ తర్వాత కోల్ కతా సీపీ విడుదల

మేఘాలయ : శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులో కోల్ కతా సీపీ రాజీవ్ కుమార్ ఇవాళ సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్ నగరంలో కోల్ కతా సీపీని .. సీబీఐ అధికారులు 3 గంటల పాటు ప్రశ్నించారు. దర్యాప్తు తర్వాత… సీపీని విడుదల చేశారు. షిల్లాంగ్ నుంచి కోల్ కతా నగరానికి సీపీ వెళ్లిపోయారు.

Latest Updates