ఎన్‌కౌంటర్ పై రిపోర్ట్ పంపించండి: కేంద్రం

దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశమంతా వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మంచి పని చేశారని, నిందితులకు సరైన శిక్ష పడిందని ఆనందపడుతున్నారు. అయితే ఈ ఎన్ కౌంటర్ పై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఎన్ కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది.  అందుకు సంబంధించిన పూర్తి వివరాలను రిపోర్ట్ చేయాలని తెలిపింది.

Center asks Telangana Govt Send a complete report on encounter

Latest Updates