సర్కార్ బడులపై కేంద్రం చొరవ : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : సర్కార్ స్కూల్స్ పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు కేంద్ర హో సహాయక మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం ఆయన ముషీరాబాద్ గాంధీ నగర్ డివిజన్ లోని  ప్రభుత్వ పాఠశాల 2వ అంతస్తు భవనాన్ని ప్రారంభించారు. పార్లమెంట్ నిధులతో ఈ బిల్డింగ్ లో నిర్మించటం జరిగిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా… సర్కార్ బడులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి.

 

Latest Updates