ఆంధ్రప్రదేశ్‌కు రివార్డును ప్రకటించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ రివార్డును ప్రకటించింది. పౌరసేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకు ఈ రివార్డును కేంద్రం ప్రకటించింది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు అమలు చేసినందుకు గాను ఏపీకి ఈ రివార్డు లభించింది. ఏపీతో పాటు మధ్యప్రదేశ్‌ను కూడా ఈ రివార్డు వరించింది. రివార్డులో భాగంగా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ఆర్థిక శాఖ రెండు రాష్ట్రాలకు రూ. 1,004 కోట్లు విడుదలచేసింది. ఈ మొత్తం వాటాలో ఆంధ్రప్రదేశ్‌‌కు రూ. 344 కోట్లు.. మధ్యప్రదేశ్‌‌కు రూ. 660 కోట్లు కేటాయించింది.

For More News..

గుడికొచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తను రేప్ చేసి చంపిన పూజారి

భార్యను చంపి.. మూటకట్టి పడేసిన భర్త

యువతి కడుపులో 2.5 కేజీల వెంట్రుకల బంతి

Latest Updates