సెంట్రిక్ నుంచి జి3 స్మార్ట్‌ ఫోన్

దేశీయ మొబైల్స్ త‌యారీదారు సెంట్రిక్ త‌న కొత్త స్మార్ట్‌ ఫోన్ సెంట్రిక్ G3ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

సెంట్రిక్ జి3 ఫీచర్లు…
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెస‌ర్‌, 4GB ర్యామ్‌, 64GB స్టోరేజ్‌, 256GB ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4G వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3400MAH బ్యాట‌రీ.

Latest Updates