క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌పై చార్జ్‌షీట్‌

టీమిండియా క్రికెటర్ శిఖర్‌ ధావన్‌పై చార్జ్‌షీట్‌పై ఇవాళ(గురువారం) వారణాసి కోర్టులో​ చార్జ్‌షీట్‌ దాఖలైంది. దేశంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్‌ పక్షులకు ఆహారం వేయడం ఏంటంటూ సిద్దార్థ్‌ శ్రీవాత్సవ అనే లాయర్‌ అతనిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. లాయర్‌ చార్జ్‌షీట్‌తో జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ త్రితియా దివాకర్‌ కుమార్‌ గురువారం ధావన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు వాయిదా వేశారు.

ఖర్‌ ధావన్‌ గతవారం వారణాసి పర్యటనుకు వచ్చాడు. ఈ  క్రమంలో ఓ బోటులో తిరుగుతూ అక్కడి పక్షులకు ఆహారం వేశాడు.

Latest Updates