‘డ్రోన్ ’తో చెరువుల్లో కెమికల్ స్ప్రే

మాదాపూర్, వెలుగు: హఫీజ్ పేట్ డివిజన్ సాయిరాం కాలనీలో డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు  డ్రోన్ తో క్రిమి సంహారక మందును చెరువు లో స్ప్రే చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువు చుట్టూ దోమల మందును పిచికారి చేయించారు. అనంతరం కాలనీల్లో దోమల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Latest Updates