IPL : చెన్నైతో మ్యాచ్..ఢిల్లీ ఫీల్డింగ్

చెన్నై : IPL సీజన్-12లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. చిదంబరం స్టేడియం వేదికగా బుధవారం చెన్నైతో జరుగుతుతన్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఢిలీ. ఈ మ్యాచ్‌లో ఫిట్‌గా ఉన్న ధోనీ తిరిగి జట్టులోకి వచ్చాడు. ధోనీతో పాటు మరో రెండు మార్పుల చేశారు. మిషెల్ శాంట్నర్, మురళీ విజయ్‌ల స్థానంలో డుప్లెసిస్, జడేజా జట్టులోకి వచ్చారు.  ఢిల్లీ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేసింది. ఇశాంత్ శర్మ, కగిసో రబడాల స్థానంలో ట్రెంట్ బోల్ట్, జగదీశా సుచిత్‌లను జట్టులోకి తీసుకుంది.

ఇప్పటికే రెండు టీమ్స్ ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో నెం.1 స్థానాన్ని దక్కించుకుంటుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ..

Latest Updates