నేడు చెన్నైతో తలపడనున్న ముంబై

ఐపీఎల్ లో ఇవాళ చెన్నైసూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్  తలపడనుంది. రాత్రి 8 గంటలకు ముంబైలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే  మూడు మ్యాచ్ లు ఆడి హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అదే ఊపును కంటిన్యూ చేయాలని చూస్తుంది. ఇక ఐపీఎల్  సీజన్ 12 ను ఓటమితో స్టాట్ చేసిన ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడి కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఇవాళ జరగబోయే చెన్నై మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది ముంబై ఇండియన్స్.

Latest Updates