చెలరేగిన డుప్లెసిస్, రైనా

పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 రన్స్ చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ చెలరేగి ఆడాడు.55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ లతో 96 పరుగులు చేశాడు. రైనా కూడా 38 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సులతో 53 పరుగులు చేయడంతో చెన్నై స్కోరు 170 చేయగల్గింది. పంజాబ్ ముందు 171 పరుగుల టార్గెట్ ను ఉంచింది. పంజాబ్ బౌలర్లలో షమీకి రెండు కర్రన్ కు 3 వికెట్లు పడ్డాయి.

Latest Updates