చెరువుగట్టులో ఘనంగా తెప్పోత్సవం

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై పురవీధులలో ఊరేగించారు. తర్వాత కోనేరులో హంసవాహానంపై తెప్పోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు……

Latest Updates