దీపావళి పూజలో కొరడాతో కొట్టించుకున్న సీఎం

చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులతో కలిసి సాంప్రదాయ పద్ధతిలో గోవర్ధనపూజు  చేశారు. అయితే.. పూజల్లో భాగంగా కొరడా కొట్టించుకున్నారు సీఎం. ఓ వ్యక్తి కొరడాతో.. భూపేశ్ బఘేల్ చేతిపై ఆరుసార్లు కొట్టాడు. ఇది తమ సాంప్రదాయంలో భాగమని స్థానికులు చెబుతున్నారు.

 

Latest Updates