ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు.  దంతెవాడ లోని కాటేకల్యాన్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard) బృందం మంగళవారం కూంబింగ్ నిర్వహించింది.  ఈ కూంబింగ్ లో నక్సల్స్ జాడ తెలుసుకున్న పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారని పోలీసులు తెలిపారు.

Chhattisgarh: Two naxals killed in encounter between naxals and a team of District Reserve Guard in Dantewada district

Latest Updates