పాముతో పిల్లల తాడాట : వైరల్ అవుతున్న వీడియోలు

పిల్లలు పాముతో స్కిప్పింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

స్కిప్పింగ్ (తాడాట). ఇది అందరికీ తెలిసిన వ్యాయామమే.. కానీ ఇది వ్యాయామంగా కంటే ఆటలాగే తెలుసు అందరికీ. చిన్నప్పుడు పోటీలు పెట్టు కుని మరీ స్కిప్పింగ్ ఆడేవాళ్లు. తాజాగా ఈ ఆట ఆడేందుకు పిల్లలు చనిపోయిన పామును తాడుగా మార్చారు.

చైనాలో అత్యంతధనిక ప్రాంతంగా పేరొందిన వియాత్నం కు చెందిన ఓ ప్రాంతంలో పిల్లలు ఆరుభయట తాడాట ఆడుతున్నారు. ఆటంటే తాడుతో ఆడుకుంటారు. కానీ ఈ పిల్లలు మాత్రం చైనాలో అత్వంత విషపూరితమైన 37పాముల్లో పేరొందిన  ఆసియా కోబ్రా (పాము)ను  తాడుగా మార్చి ఆడుకున్నారు.

ఇది గమనించిన స్థానికుడు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest Updates